సదా మీ గమ్య క్షేమంకరి.........
నా పేరు దారి...... భూమాత ముద్దుల పెద్ద కూతురుని నేను.....
చిన్న పిల్లల నుండి పెద్ద పెద్ద నాయకుల వరకు .... చిన్న చిన్న పక్షుల నుండి పెద్ద పెద్ద జంతువుల వరకు....
చిన్న వాహనాలైన స్కూటర్ నుండి కార్లు, పెద్ద పెద్ద ట్రక్కులు , లారీలు, బస్సులు ఇలా అందరికీ నేను సుపరిచితమే ...
నిరంతర ప్రయాణ గాథ నాది నన్ను తెలవని వాళ్ళు , పూర్తిగా నన్ను తెలిసిన వాళ్ళు ఎవరూ లేరని అనలేను నేను, ఎందుకంటే మనసులో మాట్లాడుకోగాలను కాని అందరితో మాట్లాడలేను కదా అదే నా దురదృష్టం ......
మా తల్లి తన హృదయాన్ని పరచి ప్రతి వారికీ వారి వారి పనుల పరం పరలో సాగేందుకు నిన్ను నియమిస్తున్నాను
అది కూడా నేను అలసినప్పుడల్లా నిలుచుంటావా ..... అని అడిగితే అమ్మకదా అడిగిందని నోరు మెదపక మెప్పు కోసం మీరు తిరిగే మార్గాన్ని అయ్యాను అది నేను చేసిన తప్పు ......
నేను చేసిన తప్పు కొందరికి మెప్పే ఐనా నన్ను నేనే నిన్దించుకునేలా నాపై నడుస్తున్న వాళ్ళు మాత్రం నన్ను సర్వ నాశనం చేస్తున్నారు తెలుసా ?.. ఎనకటికి చదువు నేర్చుకో నీ బ్రతుకు మార్చుకో అని ఎవరో ఉత్తముడు సందేశాన్ని పంపితే, అది మంచి కోసమని మబ్యపెట్టి చదువు చదివిన మనిషి .... సందేశాన్ని సంచిలో ఏషి సంచి సంకలో ఏసుకొని సంబరపడిపోతున్నాడు.... విషయం ఏంటంటే ఇక్కడ ఉమ్మివేయరాదు అని అని ఉంటే పాపం .... అక్కడే ఉమ్మి కానీ కదలడం లేదు ఇలా ఒక్కటేమిటి వందల సందేశాలు బొందల పాలు.... కొన్ని సార్లు నాకు నేనే ఏడుస్తాను తెలుసా హాయిగా అమ్మతో నాన్నతో మాట్లాడి ఇంట్లోంచి బయలుదేరిన వాళ్ళు నియమాలను పాటించక అతిక్రమిస్తూ అందరినీ ఇబ్బంది పెట్టి చివరకు వాళ్ళు ఇబ్బంది పడతారు...... వాళ్ళ ఆనందాలు నాకు శాపాలు .....
ఇంతకీ నీ బాధ ఎంటని గౌరవనీయుల సూటి ప్రశ్న ..... ? నమస్కారం
అంతే కదా మరి ఇంత చదివినంక మీరు నన్ను ప్రశ్నించకపోతే పాపం నాదేనండి ఇందులో నేను చెప్పిన చదువుకున్న వాళ్ళు మీరు కాదని నాకు తెలుసు ..... ఐతే నా ఇరుపక్కలా (దారిలో) ఏవైనా ప్రక్రుతి పరమైన పిలుపులైనా తప్పని పరిస్తితులలో వచ్చే బాధలైనా, పదమని చూపే బోర్డులైనా, ప్రమాద హెచ్చరికలైనా,మీకు కనపడితే మాత్రం గౌరవించండి ప్లీస్ ..... బాగా బాధపెట్టి ఉంటే మాత్రం క్షమించండి .... మనసులో మాట్లాడుకోగలను కాని శాశించలేను కదా అందుకే నా ప్రార్థన .....
ఇట్లు
సదా మీ గమ్య క్షేమంకరి
మీ దారి
దీనబాంధవ 9959746474
![]() |

No comments:
Post a Comment