పోటు పొరపాటు
తరగతి గదిలో ఉపాధ్యాయుడు లేని సమయాన్ని సరిదిద్దడానికి ఒక నాయకుడు కావాలి
దానికి నా సాయం కావాలి .........
కాలేజి బాగోగులు చూడడానికి కష్ట నష్టాలని తీర్చడానికి యువ కిశోరం ఒకరు కావలి.
దానికి నా సాయం కావాలి .........
కళాశాల నిర్మాణానికి పరిపాలనకి ఒక కమిటీ కావాలి ఆ కమిటీకి ఒక వ్యక్తి శక్తిగా కావాలి
దానికి నా సాయం కావాలి .........
విశ్వవిద్యాలయ ఉపకులపతిని నియమించడానికి ప్రభుత్వం అన్నివిధాలా ఉన్నతమైన విద్యా వంతున్ని
నియమించడానికి ఆలోచించాలి .... దానికి నా సాయం కావాలి .........
యూనియన్ల యశస్సులు యావత్తు దేశానికో,రాష్ట్రానికో,ఆయా ప్రాంతానికో ,ఆయా ఫ్యాక్టరీలకో తెలియాలంటే
ఒక న్యాయమైన నాయకుడు కావలి.... దానికి నా సాయం కావాలి .........
పరిశోధించిన వెలుగులు ప్రపంచానికి పంచాలని పరితపించే పరిశొదకుని ప్రయత్నాలు పదిమందికి తెలియాలంటే
ఒక నాయకుడి సాయం కావాలి నయకుడవ్వాలంటే ...... దానికి నా సాయం కావాలి .........
ఒక రంగు జెండా ఒక నిజమైన ఎజెండా ఉంచుకొని మమ్మల్ని ఎంచుకొమ్మని ప్రజా క్షేత్రంలో తన నిజాయితీ నిరూపించుకోవడానికి పరుగెడుతున్న పాటుపడుతున్న ఎందరికో నేను కావాలి ... దానికి నా సాయం కావాలి .........
ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగా పదికాలాలపాటు పచ్ఛగా బ్రతకాలంటే పజలచేత నియమింపబడేందుకు ఒక నాయకుడు కావాలి .... దానికి నా సాయం కావాలి .........
ఇలా ఒకటా రెండా యావత్తు ప్రపంచ పరిపాలనలు నాలోని ప్రాణాలు సంవత్సరానికో,మూడు సంవత్సరాలకో, ఐదు సంవత్సరాలకో, వాడుకోవడానికి ,మీ మీ కుయుక్తులకీ ,మీ మీ రాజకీయాలకీ , రాక్షసత్వానికి,రాచరికాలకి, అమాయకపు క్షేత్రంలో నన్ను బలి చేసి ,నా పేరును, కీర్తిని నిలువునా ముంచి నా నుండి జయించి , నన్ను గెలిచి
నాపేరునే లాలూచి పరచి నడి సంద్రాన నా శీలాన్ని నలుగురిలో అమ్మి నీ ఆనందాలను అనుభవిస్తున్న నిజాయితీ పరుడా నీకు ఏ పదాలను పూరించినా సరితూగవు ..... ఇందుకా నేను సహాయపడాలి
అందరి హృదయాల నుండి ఆనందాల నడుమ ధైర్యంగా, బాధ్యతగా రావలసిన నన్ను నా పేరే పలికేందుకు సిగ్గుపడేలా తయారుచేస్తున్న నాయకులారా వందనం ఇది నాకు నిజమైన వెన్నుపోటు ,దానిని సరిదిద్దుకోక పోవడం నీ పొరపాటు ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదా చెప్పలేక సిగ్గుతో చెప్పుకునే దీనురాలిని
ఓటుని.........
దీన బాంధవ

No comments:
Post a Comment