స రి గ ప దార్చనకు సహృదయ జన్మదిన నమః శుభాకాంక్షలు
గురు స్మరణం అని పల్లవించినా.....
అదివో అల్లదివో అని ఆలపించినా.......
కొండలలో కోనేటి రాయుడిని కొలిచినా.......
నారాయణతే అని నమస్కరించినా........
స్వర పల్లవులు అల్లదిగో అని చూపించినా........
ఆ భావ రాగ తాళ మేళవింపులను ఒక్కటిగా పలికించినా.........
జన్మనీయని నా తల్లి శోభమ్మకే సొంతం .......
రమణీయ గాత్ర ధర్మాన్ని గొంతునిండా నింపి .........
శ్రవనీయ తాళ్ళపాక గురుని కల కమ్మదనాన్ని
ఇంపార సొంపుగా పాడి శ్రోత చెవిన వెంకట పతి
గోవింద నామాన్ని గుడి కట్టగలిగిన స్వర స రి గ ప దార్చనలల్లే
మా శోభమ్మకి రాబోయే పుట్టిన రోజు శుభాకాంక్షలు............
దీనబాంధవ